We love reading Summer Camp activities
Day - 13 (06.05.2024) Class- 3,4 and 5
Day - 11 Key Click Here
Day - 12 Key Click Here
STORY READING :
రాజు గారి బొమ్మ వేయగలరా ?
ఒక రాజు గారికి ఒకటే కన్ను మరియు ఒకటే
కాలు ఉండేవి.
రాజ్యంలో ఉన్న చిత్రకారులందరినీ పిలిచి
తన చిత్రం అందంగా వెయ్యమని అడిగారు. రాజుగారిలో ఉన్న లోపం వల్ల ఎవ్వరూ చిత్రం గీయలేకపోయారు.
రాజు గారు తన చిత్రం అందంగా గీసిన వారికి
విలువైన బహుమతి ఇస్తానని ప్రకటించాడు.
ఒక చిత్రకారుడు ముందుకు వచ్చి నేను
గీస్తానని రాజు గారికి చెప్పాడు.
చిత్రకారుడు చాలా అందమైన చిత్రం గీశాడు.
అంత అందమైన చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజుగారు వేటకి వెళ్ళి గుర్రం మీద కూర్చుని, ఒక కన్ను మూసుకుని మరొక కన్ను లక్ష్యంమీద గురి పెడుతున్నట్లు
అందమైన చిత్రం గీసాడు.
రాజుగారి శరీరంలో ఉన్న లోపాలు కనిపించకుండా, రాజుగారి మనసు నొప్పించకుండా చిత్రం గీశాడు.
నీతి
మనం కూడా మనలో ఉన్న బలహీనతలు పట్టించుకోకుండా
ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి. అలాగే ఎదుటివారిలోని బలహీనతలు చూపించి వారిని నొప్పించకుండా
వారి బలాలను వారికి గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని పంచగలగాలి.
------------
కుపితోపి గుణాయేవ గుణవాన్ భవతి ధృవమ్
స్వభావ మధురం క్షీరం క్వథితం హి రసోత్తరమ్
ఎలా అయితే సహజ సిధ్ధంగా మధురమైన రుచిగల
పాలని వేడి చేస్తే ఇంకా పౌష్ఠికమైన పెరుగు, వెన్న , నెయ్యి వస్తాయో… అలాగే గుణవంతుడిని ఎన్ని రకాలుగా కుపిత అంటే
ప్రేరేపించినా గుణవంతుడిగానే వుంటాడు సమాజ శ్రేయస్సు కోసమే జీవిస్తాడు. పైగా అతని సద్గణాలు
మరింత కొత్త మెరుగులు దిద్దుకుని ఆదర్శమైన
వ్యక్తి గా తయారవుతాడు. అందువల్ల ఏవరైనా మనలను ప్రేరేపించినా, అవహేళన చేసినా దానివలన మనకు కలిగిన క్షణికమైన క్రోధాన్ని మన ఉన్నతికి
తోడ్పడేలా చూసుకోవాలి కానీ ప్రతీకారం కోసం ఆలోచించకూడదు.
Can you make a doll of Raju ?
A king had one eye and one leg.
He called all the painters in the kingdom and asked him to make his picture beautiful. No one could draw a picture because of the defect in Rajugari.
Raju garu announced that he will give a valuable prize to those who draw his picture beautifully.
A painter came forward and told the king that I will paint.
The painter has drawn a very beautiful picture. Everyone was surprised to see such a beautiful picture.
He drew a beautiful picture of the king going hunting, sitting on a horse , one eye closed and the other eye aiming at the target.
He drew the picture without showing the flaws in the king's body and without hurting the king's heart.
Moral / ethics
We should also be able to be self-confident regardless of our weaknesses. Also, one should be able to spread happiness to everyone by reminding them of their strengths without hurting them by showing their weaknesses.
తెలుగు కృత్యం
( పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)
ENGLISH Activity
SPOKEN ENGLISH
12) Close your eyes.
13) Open your eyes.
14) Close/open your book.
15) Sit/stand straight.
16) Sit/stand in circle.
17) Sit/stand in queue.
18) Move ur head side to side.
19) Raise your hands.
20) Shake your hands.
21) Sing together.
22) One at once.
23) Read yourself.
24) It's your turn
25) Come forward.
MATHS Activity
Do the Divisions.
(నోట్ బుక్‌లో వ్రాసి లేదా ప్రింట్ తీసి , సమస్యలు సాధించి మీ టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)
( Print or Write on note book and do the Divisions and watsapp to your teacher/ school group.)
- 3) 24 (
- 4) 29 (
- 6) 27 (
- 12) 75 (
- 9 ) 49 (
- 7 ) 42 (
- 6 ) 45 (
- 13 ) 70 (
- 8 ) 75 (
- 7 ) 75 (
Puzzle / Riddle